Shodasopachara Puja
ఓం గణానాం త్వా గణపతిం ఆవామహే | కవిం కవినాముపమ శ్రవస్తమమ్ | జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత | ఆనః శృణ్వన్నూతిభిః సీదసాదనమ్ ||
ఓం మహాగణపతయే నమః | ధ్యాయామి | ధ్యానం సమర్పయామి | ౧ ||
ఓం మహాగణపతయే నమః | ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి | ౨ ||
ఓం మహాగణపతయే నమః | నవరత్నఖచిత దివ్య హేమ ఆసనం సమర్పయామి | ౩ ||
ఓం మహాగణపతయే నమః | పాదయోః పాద్యం సమర్పయామి | ౪ ||
ఓం మహాగణపతయే నమః | హస్తయోః అర్ఘ్యం సమర్పయామి | ౫ ||
ఓం మహాగణపతయే నమః | ముఖే ఆచమనీయం సమర్పయామి | ౬ ||
ఓం మహాగణపతయే నమః | పంచామృత స్నానం సమర్పయామి | ౭ ||
ఓం మహాగణపతయే నమః | వస్త్రం సమర్పయామి | ౮ ||
ఓం మహాగణపతయే నమః | యజ్ఞోపవీతం సమర్పయామి | ౯ ||
ఓం మహాగణపతయే నమః | చందనం సమర్పయామి | ౧౦ ||
ఓం మహాగణపతయే నమః | పుష్పాణి సమర్పయామి | ౧౧ ||
ఓం మహాగణపతయే నమః | ధూపం సమర్పయామి | ౧౨ ||
ఓం మహాగణపతయే నమః | దీపం సమర్పయామి | ౧౩ ||
ఓం మహాగణపతయే నమః | నైవేద్యం సమర్పయామి | ౧౪ ||
ఓం మహాగణపతయే నమః | తాంబూలం సమర్పయామి | ౧౫ ||
ఓం మహాగణపతయే నమః | నీరాజనం సమర్పయామి | ౧౬ ||
ఓం మహాగణపతయే నమః | మంత్రపుష్పం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః | ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః | సర్వ రాజోపచారాన్ సమర్పయామి ||
ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ | నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా || ఓం మహాగణపతయే నమః | ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి |
అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ||
Last updated