Sri Lalitha Shodasopachara Puja

శ్రీ లలితా షోడశోపచార పూజ

(Sri Lalitha Shodasopachara puja)

(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ లలితా పరమేశ్వరీముద్దిశ్య శ్రీ లలితాపరమేశ్వరీ ప్రీత్యర్థం యవచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

పీఠపూజ – ఆధారశక్త్యై నమః | వరాహాయ నమః | దిగ్గజేభ్యో నమః | పత్రేభ్యో నమః | కేసరేభ్యో నమః | కర్ణికాయై నమః | ఆత్మనే నమః | బ్రహ్మణే నమః | సప్తప్రాకారం చతుర్ద్వారకం సువర్ణ మండపం పూజయేత్ | ప్రాగామ్నాయమయ పూర్వద్వారే ద్వార శ్రియై నమః | దక్షిణామ్నాయమయ దక్షిణద్వారే ద్వార శ్రియై నమః | పశ్చిమామ్నాయమయ పశ్చిమద్వారే ద్వార శ్రియై నమః | ఉత్తరామ్నాయమయ ఉత్తరద్వారే ద్వార శ్రియై నమః | తన్మధ్యే క్షీరసాగరాయ నమః | క్షీరసాగరమధ్యే రత్నద్వీపాయ నమః | రత్నద్వీపమధ్యే కల్పవృక్షవాటికాయై నమః | తన్మధ్యే రత్నసింహాసనాయ నమః | రత్నసింహాసనోపరిస్థిత శ్రీ లలితా పరమేశ్వరీ దేవతాయై నమః |

ధ్యానం – అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ | అణిమాదిభిరావృతాం మయూఖై- రహమిత్యేవ విభావయే భవానీమ్ ||

ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ | సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ || ఏహ్యేహి దేవదేవేశి త్రిపురే దేవపూజితే పరామృతప్రియే శీఘ్రం సాన్నిధ్యం కురు సిద్ధిదే | ఇతి బిందుపీఠగత నిర్విశేష బ్రహ్మాత్మక శ్రీమత్కామేశ్వరాంకే శ్రీలలితాంబికాం ఆవాహయేత్ | ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః ధ్యాయామి |

ప్రాణప్రతిష్ఠ – ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహనో ధేహి భోగం జ్యోక్పశ్చేమ సూర్య ముచ్చరన్త మను మతే మృడయాన స్వస్తి – అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే || ఆవాహితా భవ స్థాపితా భవ | సుప్రసన్నో భవ వరదా భవ | స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |

సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ | అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||

ఆవాహనం – ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ | చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || సహస్రదళపద్మస్థాం స్వస్థాం చ సుమనోహరాం | శాంతాం చ శ్రీహరేః కాంతాం తాం భజే జగతాం ప్రసూమ్ || ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఆవాహయామి |

ఆసనం – తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ | యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్ || అమూల్య రత్నసారం చ నిర్మితం విశ్వకర్మణా | ఆసనం చ ప్రసన్నం చ మహాదేవి ప్రగృహ్యతామ్ || ఓం శ్రీ లలితా దేవ్యై నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |

పాద్యం – అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్ | శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్జుషతామ్ || శుద్ధగంగోదకమిదం సర్వవందితమీప్సితం | పాపేధ్మవహ్నిరూపం చ గృహ్యతాం పరమేశ్వరి | ఓం శ్రీ లలితా దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం – కాం సోస్మితాం హిరణ్యప్రాకారా- -మార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్ | పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ || పుష్పచందనదూర్వాదిసంయుతం జాహ్నవీజలం | శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని || ఓం శ్రీ లలితా దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం – చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ | తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే- -ఽలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే || పుణ్యతీర్థాదికం చైవ విశుద్ధం శుద్ధిదం సదా | గృహ్యతాం కృష్ణకాంతే చ రమ్యమాచమనీయకమ్ || ఓం శ్రీ లలితా దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

పంచామృత స్నానం – క్షీరం – ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ | భవా వాజస్య సంగథే || ఓం శ్రీ లలితా దేవ్యై నమః క్షీరేణ స్నపయామి |

దధి – దధిక్రావ్ణోఅకారిషం జిష్ణోరశ్వస్య వాజినః | సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్ంషి తారిషత్ || ఓం శ్రీ లలితా దేవ్యై నమః దధ్నా స్నపయామి |

ఆజ్యం – శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః | ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఆజ్యేన స్నపయామి |

మధు – మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః | మాధ్వీర్నః సన్త్వౌషధీః | మధునక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః | మధుద్యౌరస్తు నః పితా | మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‍ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః | ఓం శ్రీ లలితా దేవ్యై నమః మధునా స్నపయామి |

శర్కరా – స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే | స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే | స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే | బృహస్పతయే మధుమాం అదాభ్యః | ఓం శ్రీ లలితా దేవ్యై నమః శర్కరేణ స్నపయామి |

ఫలోదకం – యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః | బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్‍ం హసః || ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఫలోదకేన స్నపయామి |

శుద్ధోదక స్నానం – ఆదిత్యవర్ణే తపసోఽధిజాతో వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః | తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః || సుగంధి విష్ణుతైలంచ సుగంధామలకీజలం | దేహ సౌందర్య బీజం చ గృహ్యతాం శ్రీహరప్రియే | ఓం శ్రీ లలిత దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి | స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం – ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ | ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే || సౌందర్యముఖ్యాలంకారం సదా శోభావివర్ధనం | కార్పాసజం చ క్రిమిజం వసనం దేవి గృహ్యతాం | ఓం శ్రీ లలితా దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

వ్యజనచామరం – క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్ | అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ || శివవాయుప్రదే చైవ దేహే చ సుఖదే వరే | కమలే గృహ్యతాం చేమే వ్యజనశ్వేతచామరే | ఓం శ్రీ లలితా దేవ్యై నమః వ్యజనచామరాభ్యాం వీజయామి |

గంధం – గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ | ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ || మలయాచలసంభూతం వృక్షసారం మనోహరం | సుగంధయుక్తం సుఖదం చందనం దేవి గృహ్యతామ్ || ఓం శ్రీ లలితా దేవ్యై నమః శ్రీ గంధాన్ ధారయామి | ఓం శ్రీ లలితా దేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరీ గోరోజనాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి |

ఆభరణం – మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి | పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః || రత్నస్వర్ణవికారం చ దేహాలంకారవర్ధనం | శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతామ్ | ఓం శ్రీ లలితా దేవ్యై నమః సర్వాభరణాని సమర్పయామి |

పుష్పాణి – కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ | శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ || ౧౧ || నానా కుసుమ నిర్మాణం బహుశోభాప్రదం పరం | సర్వభూతప్రియం శుద్ధం మాల్యం దేవి ప్రగృహ్యతామ్ || ఓం శ్రీ లలితా దేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

శ్రీ లలితా అష్టోత్తర శతానామావళిః చూ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం చూ. శ్రీ లలితా సహస్రనామావళిః చూ.

ధూపం – ఆపః సృజన్తు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే | ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే || వృక్షనిర్యాసరూపం చ గంధద్రవ్యాది సంయుతం | శ్రీకృష్ణకాంతే ధూపం చ పవిత్రం ప్రతిగృహ్యతామ్ | ఓం శ్రీ లలితా దేవ్యై నమః ధూపం ఆఘ్రాపయామి |

దీపం – ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పిఙ్గలాం పద్మమాలినీమ్| చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || జగచ్చక్షుః స్వరూపం చ ప్రాణరక్షణకారణం | ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరి || ఓం శ్రీ లలితా దేవ్యై నమః దీపం సమర్పయామి |

నైవేద్యం – ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్ | సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || నానోపహారరూపం చ నానారససమన్వితం | నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ || సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి) అమృతమస్తు | అమృతోపస్తరణమసి | ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అమృతాపి ధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి | ఓం శ్రీ లలితా దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |

తాంబూలం – తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ | యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వా- -న్విన్దేయం పురుషానహమ్ || తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం | జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం దేవి గృహ్యతామ్ || ఓం శ్రీ లలితా దేవ్యై నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం – సంమ్రాజం చ విరాజంచాభిశ్రీర్ యా చ నో గృహే | లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మా సంసృజామసి | కర్పూరదీపతేజస్త్వం అజ్ఞానతిమిరాపహ | దేవీప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ధయ || సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు | నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు || ఓం శ్రీ లలితా దేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి | నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

మంత్రపుష్పం – (దుర్గా సూక్తం చూ.) సద్భావపుష్పాణ్యాదాయ సహజప్రేమరూపిణే | లోకమాత్రే దదామ్యద్య ప్రీత్యా సంగృహ్యతాం సదా || ఓం శ్రీ లలితా దేవ్యై నమః మంత్రపుష్పాణి సమర్పయామి |

ఆత్మప్రదక్షిణ నమస్కారం – యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే | పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ | త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే | అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ | ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం – ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా | పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగముచ్యతే || ఓం శ్రీ లలితా దేవ్యై నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి |

సర్వోపచారాః – ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి | ఓం శ్రీ లలితా దేవ్యై నమః చామరైర్వీజయామి | ఓం శ్రీ లలితా దేవ్యై నమః నృత్యం దర్శయామి | ఓం శ్రీ లలితా దేవ్యై నమః గీతం శ్రావయామి | ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఆందోళికాన్నారోహయామి | ఓం శ్రీ లలితా దేవ్యై నమః అశ్వానారోహయామి | ఓం శ్రీ లలితా దేవ్యై నమః గజానారోహయామి | యద్యద్ద్రవ్యమపూర్వం చ పృథివ్యామతిదుర్లభమ్ | దేవభూపార్హభోగ్యం చ తద్ద్రవ్యం దేవి గృహ్యతాం || శ్రీ లలితా దేవ్యై నమః సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |

క్షమా ప్రార్థన – అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా | దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ | ఆవాహనం న జానామి న జానామి విసర్జనం | పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరీ | మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ | యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే |

అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవతీ సర్వాత్మికా శ్రీ లలితా దేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

తీర్థప్రసాద గ్రహణం – అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం || సమస్తపాపక్షయకరం శ్రీ లలితా దేవీ పాదోదకం పావనం శుభం || ఓం శ్రీ లలిత దేవ్యై నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Last updated