Nama Ramayanam

రామ రామ జయ రాజారామ | రామ రామ జయ సీతారామ |

బాలకాండము- శుద్ధబ్రహ్మపరాత్పర రామ | కాలాత్మకపరమేశ్వర రామ | శేషతల్పసుఖనిద్రిత రామ | బ్రహ్మాద్యమరప్రార్థిత రామ | చండకిరణకులమండన రామ | శ్రీమద్దశరథనందన రామ | కౌసల్యాసుఖవర్ధన రామ | విశ్వామిత్రప్రియధన రామ | ఘోరతాటకాఘాతుక రామ | మారీచాదినిపాతక రామ | కౌశికమఖసంరక్షక రామ | శ్రీమదహల్యోద్ధారక రామ | గౌతమమునిసంపూజిత రామ | సురమునివరగణసంస్తుత రామ | నావికధావికమృదుపద రామ | మిథిలాపురజనమోహక రామ | విదేహమానసరంజక రామ | త్ర్యంబకకార్ముకభంజక రామ | సీతార్పితవరమాలిక రామ | కృతవైవాహికకౌతుక రామ | భార్గవదర్పవినాశక రామ | శ్రీమదయోధ్యాపాలక రామ |

అయోధ్యాకాండము- అగణితగుణగణభూషిత రామ | అవనీతనయాకామిత రామ | రాకాచంద్రసమానన రామ | పితృవాక్యాశ్రితకానన రామ | ప్రియగుహవినివేదితపద రామ | ప్రక్షాళితనిజమృదుపద రామ | భరద్వాజముఖానందక రామ | చిత్రకూటాద్రినికేతన రామ | దశరథసంతతచింతిత రామ | కైకేయీతనయార్పిత రామ | విరచితనిజపితృకర్మక రామ | భరతార్పితనిజపాదుక రామ |

అరణ్యకాండము- దండకావనజనపావన రామ | దుష్టవిరాధవినాశన రామ | శరభంగసుతీక్ష్ణార్చిత రామ | అగస్త్యానుగ్రహవర్ధిత రామ | గృధ్రాధిపసంసేవిత రామ | పంచవటీతటసుస్థిత రామ | శూర్పణఖార్తివిధాయక రామ | ఖరదూషణముఖసూదక రామ | సీతాప్రియహరిణానుగ రామ | మారీచార్తికృతాశుగ రామ | వినష్టసీతాన్వేషక రామ | గృధ్రాధిపగతిదాయక రామ | శబరీదత్తఫలాశన రామ | కబంధబాహుచ్ఛేదన రామ |

కిష్కింధాకాండము- హనుమత్సేవితనిజపద రామ | నతసుగ్రీవాభీష్టద రామ | గర్వితవాలిసంహారక రామ | వానరదూతప్రేషక రామ | హితకరలక్ష్మణసంయుత రామ |

సుందరకాండము- కపివరసంతతసంస్మృత రామ | తద్గతివిఘ్నధ్వంసక రామ | సీతాప్రాణాధారక రామ | దుష్టదశాననదూషిత రామ | శిష్టహనూమద్భూషిత రామ | సీతవేదితకాకావన రామ | కృతచూడామణిదర్శన రామ | కపివరవచనాశ్వాసిత రామ |

యుద్ధకాండము- రావణనిధనప్రస్థిత రామ | వానరసైన్యసమావృత రామ | శోషితశరదీశార్థిత రామ | విభీషణాభయదాయక రామ | పర్వతసేతునిబంధక రామ | కుంభకర్ణశిరశ్ఛేదక రామ | రాక్షససంఘవిమర్ధక రామ | అహిమహిరావణచారణ రామ | సంహృతదశముఖరావణ రామ | విధిభవముఖసురసంస్తుత రామ | ఖఃస్థితదశరథవీక్షిత రామ | సీతాదర్శనమోదిత రామ | అభిషిక్తవిభీషణవందిత రామ | పుష్పకయానారోహణ రామ | భరద్వాజాభినిషేవణ రామ | భరతప్రాణప్రియకర రామ | సాకేతపురీభూషణ రామ | సకలస్వీయసమానస రామ | రత్నలసత్పీఠస్థిత రామ | పట్టాభిషేకాలంకృత రామ | పార్థివకులసమ్మానిత రామ | విభీషణార్పితరంగక రామ | కీశకులానుగ్రహకర రామ | సకలజీవసంరక్షక రామ | సమస్తలోకోద్ధారక రామ |

ఉత్తరకాండము- ఆగతమునిగణసంస్తుత రామ | విశ్రుతదశకంఠోద్భవ రామ | సితాలింగననిర్వృత రామ | నీతిసురక్షితజనపద రామ | విపినత్యాజితజనకజ రామ | కారితలవణాసురవధ రామ | స్వర్గతశంబుకసంస్తుత రామ | స్వతనయకుశలవనందిత రామ | అశ్వమేధక్రతుదిక్షిత రామ | కాలానివేదితసురపద రామ | ఆయోధ్యకజనముక్తిద రామ | విధిముఖవిభుదానందక రామ | తేజోమయనిజరూపక రామ | సంస్మృతిబంధవిమోచక రామ | ధర్మస్థాపనతత్పర రామ | భక్తిపరాయణముక్తిద రామ | సర్వచరాచరపాలక రామ | సర్వభవామయవారక రామ | వైకుంఠాలయసంస్థిత రామ | నిత్యనందపదస్తిత రామ |

మంగళం- భయహర మంగళ దశరథ రామ | జయ జయ మంగళ సీతా రామ | మంగళకర జయ మంగళ రామ | సంగతశుభవిభవోదయ రామ | ఆనందామృతవర్షక రామ | ఆశ్రితవత్సల జయ జయ రామ | రఘుపతి రాఘవ రాజా రామ | పతితపావన సీతా రామ |

Last updated