Sri Govinda Namalu

శ్రీ శ్రీనివాసా గోవిందా | శ్రీ వేంకటేశా గోవిందా | భక్తవత్సల గోవిందా | భాగవతప్రియ గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా | గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

నిత్యనిర్మలా గోవిందా | నీలమేఘశ్యామ గోవిందా | పురాణపురుషా గోవిందా | పుండరీకాక్ష గోవిందా |

నందనందనా గోవిందా | నవనీతచోర గోవిందా | పశుపాలక శ్రీ గోవిందా | పాపవిమోచన గోవిందా |

శిష్టపరిపాలక గోవిందా | కష్టనివారణ గోవిందా | దుష్టసంహార గోవిందా | దురితనివారణ గోవిందా |

వజ్రమకుటధర గోవిందా | వరాహమూర్తివి గోవిందా | గోపీజనప్రియ గోవిందా | గోవర్ధనోద్ధార గోవిందా |

దశరథనందన గోవిందా | దశముఖమర్దన గోవిందా | పక్షివాహన గోవిందా | పాండవప్రియ గోవిందా |

మత్స్యకూర్మా గోవిందా | మధుసూదనహరి గోవిందా | వరాహనరసింహ గోవిందా | వామన భృగురామ గోవిందా |

బలరామానుజ గోవిందా | బౌద్ధకల్కిధర గోవిందా | వేణుగానప్రియ గోవిందా | వేంకటరమణ గోవిందా |

సీతానాయక గోవిందా | శ్రితపరిపాలక గోవిందా | దరిద్రజనపోషక గోవిందా | ధర్మసంస్థాపక గోవిందా |

అనాథరక్షక గోవిందా | ఆపద్బాంధవ గోవిందా | శరణాగతవత్సల గోవిందా | కరుణాసాగర గోవిందా |

కమలదళాక్ష గోవిందా | కామితఫలదాతా గోవిందా | పాపవినాశక గోవిందా | పాహిమురారే గోవిందా |

శ్రీముద్రాంకిత గోవిందా | శ్రీవత్సాంకిత గోవిందా | ధరణీనాయక గోవిందా | దినకరతేజా గోవిందా |

పద్మావతిప్రియ గోవిందా | ప్రసన్నమూర్తి గోవిందా | అభయహస్తప్రదర్శక గోవిందా | మత్స్యావతార గోవిందా |

శంఖచక్రధర గోవిందా | శార్ఙ్గగదాధర గోవిందా | విరజాతీర్థస్థ గోవిందా | విరోధిమర్దన గోవిందా |

సాలగ్రామధర గోవిందా | సహస్రనామా గోవిందా | లక్ష్మీవల్లభ గోవిందా | లక్ష్మణాగ్రజ గోవిందా |

కస్తూరితిలక గోవిందా | కాంచనాంబరధర గోవిందా | గరుడవాహన గోవిందా | గజరాజరక్షక గోవిందా |

వానరసేవిత గోవిందా | వారధిబంధన గోవిందా | ఏడుకొండలవాడ గోవిందా | ఏకస్వరూపా గోవిందా |

శ్రీ రామకృష్ణ గోవిందా | రఘుకులనందన గోవిందా | ప్రత్యక్షదేవా గోవిందా | పరమదయాకర గోవిందా |

వజ్రకవచధర గోవిందా | వైజయంతిమాల గోవిందా | వడ్డికాసులవాడ గోవిందా | వసుదేవతనయా గోవిందా |

బిల్వపత్రార్చిత గోవిందా | భిక్షుకసంస్తుత గోవిందా | స్త్రీపుంసరూపా గోవిందా | శివకేశవమూర్తి గోవిందా |

బ్రహ్మాండరూపా గోవిందా | భక్తరక్షక గోవిందా | నిత్యకళ్యాణ గోవిందా | నీరజనాభ గోవిందా |

హాతీరామప్రియ గోవిందా | హరిసర్వోత్తమ గోవిందా | జనార్దనమూర్తి గోవిందా | జగత్సాక్షిరూప గోవిందా |

అభిషేకప్రియ గోవిందా | ఆపన్నివారణ గోవిందా | రత్నకిరీటా గోవిందా | రామానుజనుత గోవిందా |

స్వయంప్రకాశక గోవిందా | ఆశ్రితపక్ష గోవిందా | నిత్యశుభప్రద గోవిందా | నిఖిలలోకేశ గోవిందా |

ఆనందరూపా గోవిందా | ఆద్యంతరహితా గోవిందా | ఇహపరదాయక గోవిందా | ఇభరాజరక్షక గోవిందా |

పరమదయాళో గోవిందా | పద్మనాభహరి గోవిందా | తిరుమలవాసా గోవిందా | తులసీవనమాల గోవిందా |

శేషాద్రినిలయా గోవిందా | శేషసాయినీ గోవిందా | శ్రీనివాస శ్రీ గోవిందా | శ్రీవేంకటేశ గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా | గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

Last updated