Sri Narayana Shodasopachara Pooja

శ్రీ లక్ష్మీనారాయణ షోడశోపచార పూజ

(Sri Narayana Shodasopachara pooja)

(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ లక్ష్మీనారాయణ స్వామినః అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినః ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ప్రాణప్రతిష్ఠ – ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహనో ధేహి భోగం జ్యోక్పశ్చేమ సూర్య ముచ్చరన్త మను మతే మృడయాన స్వస్తి – అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే || శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి | స్థిరోభవ వరదోభవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |

పీఠపూజా – సప్తప్రాకారం చతుర్ద్వారకం సువర్ణమంటపం ధ్యాయేత్ | ఆత్మనే నమః బ్రహ్మణే నమః | ప్రాగ్ద్వారే ద్వార శ్రీయై నమః | గాత్ర్యై నమః విధాత్ర్యై నమః | దక్షిణద్వారే ద్వార శ్రీయై నమః | చండాయ నమః ప్రచండాయ నమః | పశ్చిమద్వారే ద్వార శ్రీయై నమః | భద్రాయ నమః సుభద్రాయ నమః | ఉత్తరద్వారే ద్వార శ్రీయై నమః | హరిచందనాయ నమః కల్పవృక్షాయ నమః | తన్మధ్యే స్వామినే నమః సర్వజగన్నాథాయ నమః | హృత్పుండరీక మధ్యస్థం దివ్యతేజోమయం విభుం | దివ్యమాల్యాంబరధరం చిద్రూపం భక్తవత్సలం | విభుం మధ్యేస్థితేరస్మై కర్ణికా కేసరాన్వితం | దళాష్టకేషు సంయుక్తం శ్వేతమత్యంత నిర్మలం | శ్వేతాభ్రసనమారూఢం గదినం చక్రిణం తథా | వనమాలా పరివృతం ధ్యాయేన్నారాయణం ప్రభుం | శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధ్యాయామి |

ధ్యానం – శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ధ్యాయామి |

ఆవాహనం – సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ | స భూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్దశాఙ్గులమ్ | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి |

ఆసనం – పురుష ఏవేదగ్ం సర్వమ్ | యద్భూతం యచ్చ భవ్యమ్ | ఉతామృతత్వస్యేశానః | యదన్నేనాతిరోహతి | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |

పాద్యం – ఏతావానస్య మహిమా | అతో జ్యాయాగ్శ్చ పూరుషః | పాదోఽస్య విశ్వా భూతాని | త్రిపాదస్యామృతం దివి | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః పాదయో పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం – త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదోఽస్యేహాఽఽభవాత్పునః | తతో విష్వఙ్వ్యక్రామత్ | సాశనానశనే అభి | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం – తస్మాద్విరాడజాయత | విరాజో అధి పూరుషః | స జాతో అత్యరిచ్యత | పశ్చాద్భూమిమథో పురః | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

పంచామృత స్నానం – క్షీరం – ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ | భవా వాజస్య సంగథే || ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః క్షీరేణ స్నపయామి |

దధి – దధిక్రావ్ణోఅకారిషం జిష్ణోరశ్వస్య వాజినః | సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్ంషి తారిషత్ || ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః దధ్నా స్నపయామి |

ఆజ్యం – శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆజ్యేన స్నపయామి |

మధు – మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః | మాధ్వీర్నః సన్త్వౌషధీః | మధునక్తముతోషసి మధుమత్ పార్థివగ్ంరజః | మధుద్యౌరస్తు నః పితా | మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‍ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః మధునా స్నపయామి |

శర్కర – స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే | స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే | స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే | బృహస్పతయే మధు మాం అదాభ్యః | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శర్కరేణ స్నపయామి |

ఫలోదకం – యాః ఫలినీర్యాఽఫలాఽపుష్పాయాశ్చ పుష్పిణీః | బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్‍ంహసః || ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఫలోదకేన స్నపయామి |

స్నానం – యత్పురుషేణ హవిషా | దేవా యజ్ఞమతన్వత | వసన్తో అస్యాసీదాజ్యమ్ | గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః |

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన | మహేరణాయ చక్షసే | యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః | ఉశతీరివ మాతరః | తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ | ఆపో జనయథా చ నః |

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శుద్ధోదక స్నానం సమర్పయామి | స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం – సప్తాస్యాసన్పరిధయః | త్రిః సప్త సమిధః కృతాః | దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్పురుషం పశుమ్ | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం – తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ | పురుషం జాతమగ్రతః | తేన దేవా అయజన్త | సాధ్యా ఋషయశ్చ యే | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం – తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | సంభృతం పృషదాజ్యమ్ | పశూగ్‍స్తాగ్‍శ్చక్రే వాయవ్యాన్ | ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః గంధాం ధారయామి |

ఆభరణం – తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే | ఛన్దాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాదజాయత | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి |

పుష్పాణి – తస్మాదశ్వా అజాయన్త | యే కే చోభయాదతః | గావో హ జజ్ఞిరే తస్మాత్ | తస్మాజ్జాతా అజావయః | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః పుష్పాణి సమర్పయామి |

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళిచూ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంచూ. శ్రీ విష్ణు సహస్రనామావళిఃచూ.

ధూపం – యత్పురుషం వ్యదధుః | కతిధా వ్యకల్పయన్ | ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదావుచ్యేతే | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ధూపం ఆఘ్రాపయామి |

దీపం – బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః | ఊరూ తదస్య యద్వైశ్యః | పద్భ్యాగ్ం శూద్రో అజాయత | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః దీపం సమర్పయామి | ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ||

నైవేద్యం – చన్ద్రమా మనసో జాతః | చక్షోః సూర్యో అజాయత | ముఖాదిన్ద్రశ్చాగ్నిశ్చ | ప్రాణాద్వాయురజాయత | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ || సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి) అమృతమస్తు | అమృతోపస్తరణమసి | ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |

తాంబూలం – నాభ్యా ఆసీదన్తరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమవర్తత | పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ | తథా లోకాగ్ం అకల్పయన్ | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం – వేదాహమేతం పురుషం మహాన్తమ్ | ఆదిత్యవర్ణం తమసస్తు పారే | సర్వాణి రూపాణి విచిత్య ధీరః | నామాని కృత్వాఽభివదన్ యదాస్తే | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః కర్పూర నీరాజనం సమర్పయామి | నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

మంత్రపుష్పం – (విశేష మంత్రపుష్పం చూ.) ధాతా పురస్తాద్యముదాజహార | శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః | తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పన్థా అయనాయ విద్యతే | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |

ఆత్మప్రదక్షిణ నమస్కారం – యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే | పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ | త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా | అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం – ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా | పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే || ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి |

సర్వోపచారాః – ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఛత్రం ఆచ్ఛాదయామి | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః చామరైర్వీజయామి | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నృత్యం దర్శయామి | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః గీతం శ్రావయామి | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆందోళికాన్నారోహయామి | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః అశ్వానారోహయామి | ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః గజానారోహయామి | సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

క్షమా ప్రార్థన – యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతమ్ || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రమాపతే | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా పురుషసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీనారాయణస్వామి సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

తీర్థప్రసాద గ్రహణం – అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం || సమస్తపాపక్షయకరం శ్రీ లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం || శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే | ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణోహరిః || శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |

Last updated